పాఠశాల విద్యాశాఖ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫార్మేటివ్ అసెస్మెంట్-1 కి సంబంధించిన సిలబస్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ సిలబసాధారంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా OMR ఆధారంగా పరీక్షలు నిర్వహించాలని ఆపడం జరిగింది 1నుండి 10 తరగతుల వరకు FA1 సిలబస్ అధికారికంగా విడుదల చేసిన SCERT
Download FA -1 Syllabus Copy ( PDF Copy)
Download Copy( word Copy)
0 comments:
Post a Comment