Teachers Transfers 2022 | సీఎంవోకు ఉపాధ్యాయుల బదిలీల దస్త్రం
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహణక మంత్రి బొత్స సత్యనారాయణ ఆమోదం తెలపడంతో సంబంధిత దస్త్రం ముఖ్య మంత్రి కార్యాలయానికి చేరింది. బదిలీల్లో ఈ ఏడాది కొత్త సవరణ తీసుకొ చ్చారు. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులు అయి దేళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీ ఉండగా... దీన్ని ఉపాధ్యా యులు, ప్రధానోపాధ్యాయులకు అయిదేళ్లుగా మార్పు చేశారు. మిగతా పాయిం ట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతు బద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యాక బదిలీలకు ఆదేశాలు వచ్చే అవకాశముంది.
0 comments:
Post a Comment