మరో రెండు,మూడు రోజులలో ప్రమోషన్లు,బదిలీల ప్రక్రియ చేపడతాము: గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ



పదవ తరగతి అడ్వాన్స్ సప్లి ఫలితాలు విడుదల చేసిన ఆయన ఈ సందర్భంగా బదిలీల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విలీన ప్రక్రియలో అవరోధాలు ఉన్న వాటిని 4 మెన్ కమిటీ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తాము అన్నారు. ఇప్పటికే 8232 SGT పొష్టుల ప్రమోషన్ కొరకు ఆమోదం తెలిపామని, ప్రక్రియ మొదలపెట్టి వేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఏ పాఠశాల మూత పడదని,కొంత మంది చేస్తున్న అసత్య ప్రచారంలో నిజం లేదని సృష్టం చేసారు...


వివిధ రకాల  Job Notifications కోసం క్రింది వాట్స్ అప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి

https://chat.whatsapp.com/B5Y5WStH8OKGi3WLdm3JAu

Telegram Group:

https://t.meandhrateachers

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top