రహదారి భద్రత ప్రతిజ్ఞ (Every Tuesday in the Assembly)
* రహదారి నాగరికతకు చిహ్నం. ప్రయాణం ప్రగతికి సంకేతం. సాంకేతిక యుగ వారసులను ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం.
* ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తూ, వివేదనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం,కాబట్టి జిరాక్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటడం, బస్సు అగినపుడు మాత్రమే ఎక్కడం, దిగడం చేస్తారని తెలుపుతున్నారు.
* ప్రాణం ఎంతో విలువైనది. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంతో, అదిగాహనా రాహిత్యంతో వాహనాలు నడపడం ప్రమాదం అని, దిద్దుకోలేని తప్పు చేసినవారం అవగామని గ్రహిస్తున్నారు.
* తగిన వయస్సు లేకుండా, లైసెన్స్ లేకుండా, సెల్ ఫోనులో మాట్లాడుతూ, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడవడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తాను.
* రహదారులు నీడ నిచ్చే చెట్లతో మెరిసిపోవాలే తప్ప రక్తపు మరకలతో తడిసిపోకూడదని విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ప్రకృతి ప్రార్ధన (Every Friday in the Assembly)
* కిలకిలారావాలతో ప్రభాత గీతం పాడే పక్షి జాతికి, ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే విషకులతో నమస్కరిస్తున్నాను.
* చిట్టిచీమలతో క్రమజీవన సౌందర్యాన్ని కాకుల గుంపులతో నష్టాన్ని ప్రకృతి కూడా నీకు పాదాభివందనం చేస్తున్నాను.
* నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను. నాలాగే ఉడతకైనా, చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది కాబట్టి వాటి ఆవాసాలకు అలంకం కలిగించననీ, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయననీ, విధ రసాయనాలతో, ప్లాస్టిక్ కృర్ణాలతో కా కలిగించననీ ప్రమాణం చేస్తున్నాను.
* విరక్షణతో వ్యకపారస్తూ, మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను, ప్రకృతిని పరిరక్షించేందుకు జీవవైవిధ్యాన్ని శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యార్థిగా మెలుగుతారనీ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు.
పరిశుభ్రత ప్రతిజ్ఞ
* ప్రతిరోజూ స్నానం చేస్తానని, ఉతికిన బట్టలనే ధరిస్తామని, ప్రతివారం గోళ్ళు కత్తిరించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాం. చేయననీ, మరుగుదొడ్డి ఉపయోగిస్తాననీ ప్రతిజ్ఞ చేస్తున్నాం.
* అన్నం తినే ముందు, మల విసర్జన తరువాత సబ్బుతో చేతులు కడుక్కుంటాననీ ప్రతిజ్ఞ చేస్తున్నాం.
* మంచినీటి కుండను ఎత్తైన ప్రాంతంలో వుంచుతాననీ, కుండపై మూత వేసి వుంచుతాననీ, హ్యాండిల్ వున్న లోటాతోనే నీళ్ళు ముంచుకు తాగుతాననీ ప్రతిజ్ఞ చేస్తున్నాం.
* మురికి నీటిని మురికి నీటి కాలువలో లేదా మురికి నీటి ఇంకుడు గుంతలోనే పారబోస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాం. చెత్తను చెత్తకుండీలోనే వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.
* నీటి వనరుల ప్రాంతాన్ని, పరిసరాలను శుభ్రంగా పుంచుతాననీ ప్రతిజ్ఞ చేస్తున్నాం.
* గుర్తుంచుకోండి అన్నం తినే ముందు, మల విసర్జన తరువాత, చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
0 comments:
Post a Comment