JVK Kits 2022-23 DAILY School level JVK -3 KITS' Distribution FORM
విద్యార్థులకు అందించిన జగనన్న విద్యా కానుక కిట్లు తాలూకా వివరాలు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6:00 లోపు గూగుల్ ఫామ్ నందు సమాచారం పూర్తి చేయాలి.
ఈ క్రింది లింకు ద్వారా మీ జిల్లాను, మీ మండలంను తర్వాత మీ పాఠశాలను ఎంపిక చేసుకుని గూగుల్ నింపు ద్వారా సమాచారం అందించాలి
IMP Message:
స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆదేశానుసారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల స్కూల్ హెడ్మాస్టర్స్ కి తెలియజేయడం ఏమనగా పైన ఇవ్వబడిన గూగుల్ ఫామ్ లింక్స్ ద్వారా *ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య మీ స్కూల్ సంబంధించిన జె వి కె కిట్స్ స్టాక్ డీటెయిల్స్ ని తప్పులు లేకుండా సబ్మిట్ చేయాలి.ఎడిట్ ఆప్షన్ ఉండదు గమనించగలరు
అయితే నిన్నటి అనగా 03-07-2022 నాటి JVK Kits స్టాక్ డీటెయిల్స్ ని నిన్నటి డేట్ (03-07-2022) తో ఈరోజు (04-07-2022) ఉదయం 11 గంటలలోపు తప్పనిసరిగా నింపవలెను.
ఇట్లు
ASPD, సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్.
https://datastudio.google.com/reporting/35cbd54a-1860-404f-aa65-85b733cd6ba7/page/DeuwC
0 comments:
Post a Comment