అందరు HMs/ MEOs/CRPs కు ముఖ్య గమనిక: Read Along App ఉపయోగం పై సూచనలు

అందరు HMs/ MEOs/CRPs కు ముఖ్య గమనిక:

 Read Along App ఉపయోగం పై సూచనలు:

📌మీ పాఠ శాల లో 1 నుండి 6 తరగతులు చదివే విద్యార్థులు Read Along App ను ఉపయోగించి కథలు చదవాలి.

📌ఏ రోజు ఏ తరగతివారు ఏ కథ వినాలో, ఏ ఆక్టివిటీస్ చెయ్యాలో  time schedule ఇందు వెంట పంపబడిన ది.

📌ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న విద్యార్థులు అందరితో ఈ యాప్ download చేయించాలి.

📌ఆండ్రాయిడ్ ఫోన్ లేని విద్యార్థులను , ఉన్న విద్యార్థులకు జత చేయాలి.విద్యార్థులకు ఈ యాప్ ఎలా ఉపయోగించాలో వివరించాలి.

📌ఈ మొత్తం కార్యక్రమ నిర్వహణ కొరకు ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలి.

📌Whatsapp గ్రూపులు క్రియేట్ చేసి వారికి ప్రతి రోజూ ఏ స్టోరీ చదవాలో, ఏ ఆక్టివిటీ చెయ్యాలో షెడ్యూలును పోస్ట్ చేయాలి.

విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలి.

📌పాఠ శాల చివరి రోజు విద్యార్థులకు ఇచ్చిన లైబ్రరీ పుస్తకాలను విద్యార్థులు చదువునట్లు ప్రోత్సహించాలి.

📌1 నుండి 6 తరగతులు చదువుతున్న అందరు విద్యార్థులు రీడ్ అలాంగ్ యాప్  గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఉపయోగిం చు నట్లు చూడవలెను.

📌 MEO లు,CRP లు తమ పరిధిలోని అన్ని పాఠ శాల ల్లో ఈ కార్యక్రమం నిర్వహించేలా HMs కు తెలియజేయండి.కార్యక్రమ విజయవంతానికి కృషి చేయండి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top