జిల్లాలోని అందరు మండల విద్యాశాఖ అధికారులకు ముఖ్య గమనిక :
1) Teachers information system (TIS) ::
> టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం TTS నందు ఉపాధ్యాయుల వివరాలను అందరూ నమోదు చేయడం జరిగింది ఈ ప్రక్రియలో భాగంగా MTS ఉపాధ్యాయులను కూడా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఆన్లైన్ నందు నమోదు చేయడం జరిగింది.ప్రస్తుతము ఆ ఉపాధ్యాయులను MTS ఉపాధ్యాయులుగా ఆన్లైన్ నందు నమోదు చేయవలసిందిగా CSE వారు ఆదేశించడం జరిగింది కావున మీ మండలంలో ఉన్న అటువంటి ఉపాధ్యాయుల వివరాలను ఎడిట్ ' చేసి MTS ఉపాధ్యాయులుగా Teacher status అనే ట్యాబ్ వద్ద నమోదు చేయవలసిందిగా ఆదేశించడం అయినది.
2) student info::
> ఈ విద్యా సంవత్సరంలో స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ నందు ఒకటవ తరగతి నందు విద్యార్ధులను అడ్మిషన్ చేసుకొ ననటువంటి పాఠశాలలు 1377 మరియు అరవ తరగతి నందు విద్యార్థులను అడ్మిషన్ చేసుకొ ననటువంటి పాఠశాలలు 188 ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. కావున ఈ పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు వెంటనే విద్యార్థులను స్టూడెంట్ ఇన్మో నందు నమోదు చేయవలసిందిగా ఆదేశించడం అయినది.అలా చేయని సందర్భంలో వారికి జగనన్న విద్యా కానుక ఇవ్వడం కూడా ఆలస్యం అవుతుందన్న అంశాల్ని గుర్తించగలరు. అలాగే అమ్మ ఒడి పథకం ఆ విద్యార్థికికివర్తించడంలో విద్యార్థుల హాజరు కీలకమైనది అన్న అంశాన్ని కూడా గుర్తించగలదు.
> స్టూడెంట్ ఇన్నో వెబ్సైట్ నందు విద్యార్థుల నమోద పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుల ద్వారా వేగవంతంగా చేయించడానికి ఆ మండలాల మండల స్పందించవలసిందిగా ఆదేశించడమైయినది.విద్యాశాఖాధికారులు అలాగే జిల్లా ఉప విద్యాశాఖాధికారులు అందరూ తక్షణమే
3) Students attendance app::
> అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉదయం 10 గంటల 30 నిమిషాలు లోగా ప్రతి విద్యార్థి యొక్క హాజరును ఆన్లైన్ నందు నమోదు చేయవలెను.
> ఆలా సకాలంలో హాజరు నమోదు చేయని ప్రధానోపాధ్యాయుల పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ కమిషనర్ గారు ఆదేశించి యున్నారు అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిన నిగా కోరడమైనది.
> ఈ రోజు జరిగిన WEBEX సమావేశంలో సూచించిన సూచనల మేరకు రాబోవు కాలంలో ఆన్లైన్ హాజరు మాత్రమే అన్ని అంశములకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగు తెలియజేయడం జరిగింది...అలాగే ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు విద్యార్థుల హాజరును ఆన్లైన్ అటెండెన్స్ పాఠశాలల గుర్తింపు రద్దు యాప్ ద్వారా నమోదు చేయని ప్రైవేట్ యాజమాన్య చేయవలసిందిగా CSE వారు ఆదేశించడం జరిగినది.
> అలాగే శిన్లైస్ నందు విద్యార్థుల హాజరు నమోదు చేయనటువంటి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నోటీసులు జారీ చేయవలసిందిగా CSE వారు ఆదేశించి యున్నారు..
> కావున పై అంశములను గుర్తించి అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సకాలంలో విద్యార్థి హాజర్ ఆన్లైన్ అటెండెన్స్ యాప్ ద్వారానమోదు చేయవలసిందిగా ఆదేశించడమైనది.
0 comments:
Post a Comment