ఆజాదీ కా అమృత్ మహోత్సవ్న అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినందున కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆగస్టు 1 నుంచి 15 వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను పాఠశాలల్లో నిర్వహించాలి .
దేశభక్తి గీతాల పోటీలు , వ్యాసరచన , వకృత్వ , ర్యాలీలు , నాటక , డ్యాన్స్ , పెయింటింగ్ , క్విజ్ పోటీలను నిర్వహించాలి .
ఆగస్టు 11 నుంచి 15 వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టాలని సూచించారు .
ఆగస్టు 13 న ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలతో సెల్ఫీ ఫోటోలు దిగి వాటిని www.harghartiranga.com వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు .
0 comments:
Post a Comment