ఉపాధ్యాయ సంఘాలు సమావేశం - ముఖ్యాంశాలు


ఉపాధ్యాయ సంఘాలు సమావేశం - ముఖ్యాంశాలు

1.Primary Schools లో 21మందికి 2వ టీచర్

2. HS లో 10 సెక్షన్లు దాటిన Hindi 2వ post

3. 115 కి PSHM post.

ఇంటర్ ప్రారంభం చేసిన HSHM , GR.I HM గా మార్పు

HS లో యే టీచర్ కు 36 periodsకు మించి workload ఉండదు

3000 మంది SA లకు PGT లుగా ప్రమోషన్.

5419 SGT లకు SA లుగా ప్రమోషన్

ఉపాధ్యాయ బదిలీలను జీరో సర్వీస్ గా నిర్వహించుటకు ప్రభుత్వం అంగీకారం

శుక్రవారం సాయంత్రం లోపు ఆర్థిక శాఖ లో ఆమోదం పొందనున్న ఉపాద్యాయుల ప్రమోషన్ల ఫైల్

యుటియఫ్ సమాచారం  Dt.07.06.2022

విద్యాశాఖ మంత్రితో ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో చర్చించిన అంశాలు :

1. జి.ఓ. నం.117కు ఈ రోజు లేక రేపు మార్పులు చేసి ఉత్తర్వులు ఇస్తాము.

2. ప్రాథమిక పాఠశాలల్లో 1:20గా చూస్తారు. 21 రోల్ దాటితే 2వ పోస్టు ఇస్తామన్నారు.

3.  ఎల్ఎఫ్ఎల్ హెచ్.ఎం. పోస్టు 150 రోల్ పైన ఉన్న పాఠశాలకు ఇస్తారు.

4. ఎన్ రోల్ మెంట్ తేదీని 05.05.2022గానే ఉంచారు.

5. హైస్కూల్ లో 2వ హిందీ టీచర్ పోస్టు 10 సెక్షన్ వద్ద ఇస్తారు.

6. ప్రీ హైస్కూల్స్ లో 98 రోల్ పైన ఉన్న చోట 6గురు స్కూల్ అస్టిస్టెంట్లు 1 పిఇటిని ఇస్తారు.

7. రాష్ట్రంలోని హైస్కూల్స్ లో 998 హెచ్.ఎం. పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు.

8. స్కూల్ అసిస్టెంట్  5419 పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు.

9. రాష్ట్రంలో 2342 ఎస్.ఏ. పోస్టులు తత్సమాన పోస్టులకు కన్వర్షన్ ఇస్తున్నారు.

10. అన్ని హైస్కూల్స్ కి హెచ్.ఎం. మరియు పి.డి. పోస్టు ఇస్తారు.

11. అన్ని వసతులున్న చోట మాత్రమే మెర్జింగ్ చేస్తారు.

12. ఏ ఉపాధ్యాయునికి 36 పీరియడ్లు పైబడి ఉండవు.

బదిలీల సమాచారం:

1. ప్రభుత్వం నుంచి సిఫార్సు బదిలీలు ఉండవు.

2. జీరో సర్వీసుతో బదిలీలు చేస్తారు.

3. కట్ ఆఫ్ డేట్:30:06:2022 జులై నెలాఖరుకు మార్చాలని కోరాము.

4. Maximum sevice:5 years for all cadres, కాని హెచ్ఎంలకు తప్ప మిగిలిన అన్ని క్యాడర్లకు 8 సం.లు ఉండాలని కోరాము.

5.2021 జనవరిలో transfer అయి ప్రస్తుతం rationalization కు గురయ్యే టీచర్లకు పాత స్టేషన్ పాయింట్స్ ఇస్తారు.

6. మ్యాపింగ్ వలన ఎఫెక్ట్ అయ్యేవారికి మాత్రమే స్పెషల్ పాయింట్స్ ఇస్తారు. మిగిలిన వారికి రేషనలైజేషన్ పాయింట్లు లేవు.

7. Against PD పోస్టులలో పనిచేసే PET లు కూడా బదిలీ చేస్తారు.

8. హైస్కూల్స్ లో 1:60 కాకుండా 1:45గా ఉండాలని ప్రాతినిధ్యం చేసాం.

9. సింగిల్ టీచర్స్ గా మారుతున్న పాఠశాలల్లో 20పైన రోల్ ఉంటే 2వ పోస్టు తప్పనిసరిగా మంజూరు చేయాలని కోరాము.

10. అన్ని కేడర్ల వారికి ఆన్ లైన్ లోనే బదిలీలు జరుగుతాయి. ట్రాన్సపెన్సివ్ గా జరుగుతాయి.

11. MEO లకు బదిలీలు ఉండవన్నారు.

12.  సీనియార్టీని స్కూల్ base గా కాకుండా స్టేషన్ base గా (పంచాయతీ) బదిలీలు ఉంటాయి.

పూర్తి తాజా సమాచారం మరల అందిస్తాము.

*యుటియఫ్ రాష్ట్ర కమిటీ*

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top