అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ యాప్

☆ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పాఠశాలల్లో ఇంటిగ్రేటెడ్

యాప్ ను అందు బాటులోనికి తీసుకురా నున్నారు.

☆ ఇప్పటివరకు విద్యార్థులు,

ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం, మరుగుదొడ్లకు వేర్వేరు

యాప్లో ఫొటోలతో సమాచారాన్ని ఉపాధ్యా యులు అప్లోడ్ చేస్తు న్నారు.

☆ ఆగస్టు నుంచి అన్ని యాప్ లు కలసి ఒకే యాప్లో అందు బాటులోనికి వస్తా

యని ఎస్ఎస్ ఎంఐఎస్ సమన్వయకర్త పామర్తి వరప్రసాద్ తెలిపారు.

☆ ఈ నెలాఖరులోపు విద్యార్థుల సమగ్ర వివ రాల్ని అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు.

☆ ఆ తరువాత ఇచ్చే సమా చారాన్ని యాప్ తీసు కోదని పేర్కొన్నారు.

☆ ఎమ్యీవోలు, ఉపా ధ్యాయులు ఈ విషయం గమనించాలన్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top