* ఉన్నత పాఠశాలలో 46 రోల్ వద్ద రెండవ సెక్షన్ గా పరిగణలోకి తీసుకోవాలని కోరాము.
*పిఎస్ హెచ్ఎం 100 రోల్ వద్ద అదనంగా ఇవ్వాలని ,
* ఉన్నత పాఠశాలలో పది సెక్షన్ల తర్వాత హిందీతో పాటు పిఎస్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని ,
*ఉన్నత పాఠశాలలలో 9,10 తరగతులకు రోల్ 10 దాటిన సమాంతరం మీడియం కొనసాగిస్తూ, సెక్షన్ ని కొనసాగించాలి.
* రోల్ తో సంబంధం లేకుండా యూపీ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇవ్వాలని
* హై స్కూల్స్లో హెచ్ఎంPD/,PET పోస్టులను రోల్ తో సంబంధం లేకుండా కొనసాగించాలని,
*జులై 7 మంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరాము.
*ఉన్నత పాఠశాలలో ప్లస్ 2 ఉపాధ్యాయులకు,ప్రదానోపాధ్యాయుల కు ప్రమోషన్స్ ఇస్తామని చెప్పారు.
* 2008 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు మే ఆరో తారీకు నుండి జీతాలు చెల్లించాలని ప్రాతినిధ్యం చేసాము.
పరిశీలిస్తామని మంత్రి గారు చెప్పారు.
* బదిలీలకు మినిమం సర్వీసు జీరో సర్వీస్ ఉంటుందని,
* మ్యాగ్జిమం సర్వీస్ 5 ఏకడమిక్ ఇయర్స్ అన్ని కేటగిరీలకు అని చెప్పారు. *ఎనిమిది సంవత్సరాల సర్వీస్ ని మ్యాగ్జింగా పరిగణించాలని కోరాము.
* పాఠశాలల విలీనాన్ని ఆపాలని, సమాంతర మీడియంను కొనసాగించాలని విజ్ఞప్తి చేశాము.
* మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి ఈ నెల శాలరీలు ఆలస్యం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరాము.
* మున్సిపల్ సర్వీస్ రూల్స్ ని అమెండ్ చేసి అర్బన్ MEO, అర్బన్ డివైఓ పోస్టులను పూర్తి కోరాము.
*మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పోస్ట్ లను అప్గ్రేడ్ చేయాలని ప్రాతినిధ్యం చేసాము.
0 comments:
Post a Comment