పిఆర్సీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెండింగ్ అంశాలపై బుధవారం సచివాల యంలో సాయంత్రం 4గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి రావాలని ఏపీ ఎన్జీఓ, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లను ఆహ్వానించింది. పీఆర్సీ అంశాలతోపాటు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పేర్కొన్న పెండింగ్ డిమాండ్లపై చర్చించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment