1.ఉన్నత పాఠశాలలకు మాపింగ్ అయిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు వెంటనే రికార్డు షీట్ ఇవ్వాలి.
2. మాపింగ్ అయిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల వివరాలు child info నందు వెంటనే ఉన్నత పాఠశాలలకు బదిలీ చేయవలయును.
3.మాపింగ్ అయిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ఉన్నత పాఠశాలలోనే పెట్టించాలి.
4. మాపింగ్ అయిన ఉపాధ్యాయులను సదరు మండల విద్యాశాఖాధికారులు వెంటనే మాపింగ్ కాబడిన ఉన్నత పాఠశాలలకు పంపాలి.
ఈ ప్రక్రియ మొత్తం 6-07-2022 సాయంత్రం లోగా ముగించాలి.
పై సూచనలు, డైరెక్ర్, పాఠశాల విద్య అమరావతి వారి నుండి అందినవి కావునఏవిధమైనటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే అమలు పరచవలసినదిగా తెలియజేయడం అయినది
0 comments:
Post a Comment