Capacity Building of Teachers about School Libraries

పాఠశాలలో లైబ్రరీలో వినియోగం గురించి ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఒక రోజు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమం 23.06.2022 సాయంత్రం మూడు గంటలకు యూట్యూబ్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు... ఉపాధ్యాయులు ఈ క్రింద  లైవ్ వీక్షించవచ్చు.....

 లైబ్రరీ నిర్వహణపై అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకు రేపు అనగా 23-06-2022 తేదీన సాయంత్రం 3 గంటల నుండి 5-30 వరకు AP SAMAGRASHIKSHA ఆధ్వర్యంలో నిర్వహించే online Training on School Library 

కు క్రింది లింక్ ద్వారా  అందరు ఉపాధ్యాయులు తప్పక  హాజరు కావాలి. హాజరు సమయంలో Comment Section లో మీ పేరు, School, Mandal, Krishna District ఎంటర్ చేసి, Participation Photo / Screen Shot తీసుకొని ఉంచుకోవాలి. దానిని ఇవ్వబడిన  Attendance Link నందు submit చేయవలెను.  

Link to Watch Live Training 

https://youtu.be/ERXtYUhWwZU

Link to submit attendance

 https://zfrmz.com/eSowwJeC1F5ag9VROzSE

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అందరు CRP లు ఈ సమాచారాన్ని మీ పరిధిలోని అందరు ఉపాధ్యాయులకు పంపి రేపు ట్రైనింగ్ కు హాజరు ఆగునట్లు మరియు Attendance Link నందు వివరాలు submit చేయునట్లు చూడాలి.. 

కార్యక్రమం యొక్క షెడ్యూలు క్రింద డౌన్లోడ్ చేసుకోవచ్చు..

Capacity Building of Teachers about School Libraries Download Copy

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top