♦️ఇంటర్మీడియట్ ఫలితాలు సోమ , మంగళవారాల్లో విడుదల కానున్నట్లు సమాచారం.
♦️రాష్ట్రంలో మే ఆరో తేదీ నుంచి 25 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
♦️మొదటి , రెండో సంవత్సరాలకు సంబంధించి దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
♦️ఇప్పటికే పరీక్షల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కాగా .. రెండు మూడు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
0 comments:
Post a Comment