APPSC Departmental Tests 05/2022 Time Table

ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి 25 వరకు జిల్లా కేంద్రాల్లో డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. పరీక్షలకు 55,036 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.

Download Time Table

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top