పాఠశాలల్లో నిర్వహిస్తున్న యాప్ కు సంబంధించి సమాచారాన్ని మానిటరింగ్ చేసే బాధ్యతలను గ్రామ, వార్డ్ సచివా లయ సిబ్బందికి అప్పగిస్తూ గ్రామ, వార్డ్ సచివాలయ శాఖ ఆదేశాలిచ్చింది. పాఠశాలల్లో వివిధ కార్యక్రమా లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం స్కూల్ సుందర్ యాప్ కన్సిస్టెంట్ రిథమ్స్ ఇన్ స్కూల్స్ అనే ఎస్ఎస్ ను రూపొందించిందని, ప్రతివారం సచివాలయ సిబ్బం ది పాఠశాలలను సందర్శించి డేటా సేకరించి పర్యవేక్షిం చాలని సచివాలయశాఖ ఇప్పటికే సూచించింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment