రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) కార్యాలయం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఆంజనేయ టవర్స్ నుంచి విజయవాడ మహానాడు రోడ్డులోని జి. స్క్వేర్ హోటల్ ప్రక్కన ఉన్న స్వామి మ్యాన్షన్ (డోర్.నం.481611)కు మారిందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై కొత్త చిరునామాలోని ఈ కార్యాలయం ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలన్నారు.
కొత్త చిరునామా
డైరెక్టర్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ), డోర్.నం. 481611, స్వామి మ్యాన్షన్, జి. స్క్వేర్ హోటల్ పక్కన, మహా నాడు రోడ్డు, విజయవాడ-8, ఆంధ్రప్రదేశ్.
వివిధ రకాల జాబ్ నోటిఫికేషన్ లో కావలసిన వారు కింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/DjSYWQ6bCleBVNBhVclobj
0 comments:
Post a Comment