AP Polytechnic Results | పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు


నేడు పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు

 *ఏపి పాలిసెట్ -2022 ఫలితాలను జూన్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు.

*ఈ ఫలితాలను శనివారం ఉదయం 9.15 గంటలకు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విజయవాడలోని గేట్వే హోటల్లో విడుదల చేయనున్నారు.

*ఈ ఫలితాలను విడుదల చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది . రిజిస్ట్రేషన్ వివరాలు , పుట్టిన తేదీన నమోదు చేసుకొని ఈ ఫలితాలను పొందవచ్చును.

https://polycetap.nic.in/rank_card_2022.aspx


https://polycetap.nic.in/Default.aspx

http://sbtetap.gov.in/Screens/Mainhome.aspx

www.sakshieducation.com

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top