AP Employees Salary Pay Slip Download with CFMS ID

 payroll. herb సైట్ లో ఎంప్లాయిస్ ఇండివిడ్యువల్ గా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వబడింది. కేవలం మన సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి ద్వారా ఎటువంటి పాస్వర్డ్ లేకుండా మనం పేస్లిప్ ను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చును. అయితే పేరోల్ హెర్బ్ అమలులోకి వచ్చిన నుండి అనగా జనవరి 2022 నుంచి ఇప్పటివరకూ ఉన్న మన పేస్లిప్స్ ను మాత్రమే  డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఈ ఆప్షన్ ను డిడిఓ లాగిన్ లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇండివిడ్యువల్ లాగిన్ లోకి ఇవ్వడం జరిగింది. ఈ క్రింది లింకు పై క్లిక్ చేయండి

 DDO కాలమ్ లో ఎటువంటి ఐడి ఇవ్వవలసిన అవసరం లేదు. సిఎఫ్ఎంఎస్ ఐడి కాలమ్ లో మీ సి ఎస్ ఎం ఎస్ ఐ డి నింపండి. మనకు ఏ నెల పేస్లిప్ కావాలో ఆ నెలను సెలెక్ట్ చేయండి. క్రింది పే స్లిప్ రిపోర్ట్ఓపెన్ అవుతుంది.  చివరగా view అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత పిడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మన పేస్లిప్ డౌన్లోడ్ అవుతుంది.

NOTE: మొబైల్ లో డౌన్లోడ్ చేసేవారు desktop మోడ్లో ఉంచండి.

 *ఈ అప్ డేట్ ను ఉపాధ్యాయ మిత్రులందరూ గమనించగలరు

https://herb.apcfss.in/login


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top