June, 6వ తేదీన అందరు టీచింగ్ /నాన్ టీచింగ్ సిబ్బందికి జరిగే Capacity Building Training కు సంబంధించి లైవ్ Session లింక్స్ ఇవ్వబడుతుంది, ఆ లింక్ ద్వారా మాత్రమే 11AM కు లైవ్ సెషన్ కు హాజరు అవ్వాల్సి ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 12.30 PM కు మరొక లింక్ ద్వారా పరీక్ష మరియు Feedback కూడా అందరూ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ లింక్స్ ఓపెన్ అవ్వవలయునంటే ముందుగా Microsoft Teams అనే app ను Google Play Store ద్వారా download చేసుకొనవలయును(Microsoft Teams link ఈ క్రింద ఇవ్వబడినది) కావున అందరూ టీచింగ్/నాన్ టీచింగ్ సిబ్బంది ఈరోజే Microsoft Teams అనే app ను download చేసుకొని install చేసుకొనవలయును, మరియు Training కు ఈ క్రింద ఇవ్వబడిన అందరూ టీచింగ్ /నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు అవ్వవలయును, హాజరు monitor చేయబడుతుంది మరియు హాజరు కానీ వారిపై తగు శాఖపరమైన చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది.
https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams
+ Date: 06-06-2022
Training
11AM to 12.00 PM
12.30PM to 1.00PM
Exam and feedback : Click Here
Training కు హాజరు అవ్వవసిన వారు :
1. Village Level Secretariats Functionaries
2. Education and Welfare Assistants
3. All High School Headmasters
4. All Management of Teachers.
5. Panchayat Secretaries Grade-I to VI MPDOs
7. DyEO, MEOs & Dis
8. All DyEO Clerks
9. CRPS, MIS, Data Entry Operators:
10. CEO, DEO, APC SS
11. All the Sectoral of District Samagra Siksha
12. ASOs, APOs and Nodel Person on SDGs
> పర్యవేక్షణ అధికారులు అందరూ పైన తెలుపబడిన అన్నీ శాఖలకు సమాచారం అందజేయవలసిందిగా ఆదేశించడమైనది.
0 comments:
Post a Comment