తొలి రోజే జగనన్న కానుక

2022-23 విద్యా సంవత్సరంలో బడి తెరిచిన తొలి రోజే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందించేలా విద్యాశాఖాధికారులు దృష్టి సారించారు. ఒక్కో విద్యా ర్ధికి మూడు జతల యూనిఫామ్, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, . బ్యాగును కిట్లో పెట్టి ఇస్తారు. పుస్తకాలు, ఇతర వస్తువులు పెట్టుకునేలా తరగతుల వారీగా తగిన సైజుల్లో బ్యాగులు అందజేస్తారు. ఇప్పటికే బ్యాగ్, బెల్ట్, నోటు పుస్తకాలను మండలాల్లోని స్కూల్ కాంప్లెక్స్లకు పంపించారు. ప్రస్తుతం పాఠ్య పుస్తకాల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top