1. బాలకార్మికుల నిర్మూలన చట్టం ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు.....
2.సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పేదరికాన్ని అప్పటికల్లా అంతం చేయాలని నిర్దేశించారు ....
3.ఐదు జగన్ అన్న గోరుముద్ద ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి వారానికి ఎన్ని గుడ్లు ఇస్తారు.......
4.అందరికీ విద్య అందక పోవడానికి కారణాలు పేదరికంలో ఉన్నారు విద్య లేకపోవడం ఆనరోగ్యం.....
5. భారత రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ ప్రకారం ప్రాథమిక విద్య అందుబాటులో ఉండాలి …...
6.పాఠశాలలో వసతుల అభివృద్ధికి నిర్ధారించబడిన పథకం: నాడు నేడు
7.ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు కల్పించవలసిన సౌకర్యాలు ఏవి ప్రత్యేక పాఠశాల సౌకర్యం ర్యాంపు ప్రత్యేక టాయిలెట్ సౌకర్యం.
8. గ్రామపంచాయతీ యందు గల కార్యాచరణ కమిటీలలో నాణ్యమైన విద్య పర్యవేక్షణ బాధ్యత కలిగిన కార్యాచరణ కమిటీ ఏది?
9.సహజ వనరుల కార్యాచరణ కమిటీ మానవ వనరుల అభివృద్ధి కార్యాచరణ కమిటీ పనులు మౌళికసదుపాయాల కమిటీ...
10.ప్రాథమిక తరగతుల చివరి యందు తీసుకోవలసిన నిష్పత్తి ఏది:
11.జగనన్న విద్యా దీవెన పథకం సురేంద్ర సోషల్ ఫీజు రీఎంబర్స్మెంట్ లబ్ది ఏ విధంగా చేకూరుతుంది ....
12.బాలబాలికల అక్రమ రవాణా అరికట్టడంలో సచివాలయ సిబ్బందిలో ప్రధాన బాధ్యత ఈ క్రింది వారిది
13.పోస్కో చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం .
14.సెకండరీ తరగతి యందు స్థూల నమోదు నిష్పత్తి వందకి సూచిక యందు నీతి అయోగ్ టార్గెట్ ఎంత?
15.ప్రాథమిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న పాఠశాల శాతం సూచిక నందు ఆంధ్ర ప్రదేశ్అచీవ్ మెంట్ ఎంత 94.56630 16. సెకండరీ స్థాయిలో 9 నుండి 10 వ తరగతి వరకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు శాతం సూచిక యందు నీతి అయోగ్ టార్గెట్ ఎంత ?
17. పోస్కో చట్టం కింద జరిగిన నేరాలను ఎవరికి ఫిర్యాదు చేయాలి స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ స్థానిక పోలీసులకు మహిళా పోలీస్ స్టేషన్ లో...... -
18.స్కూల్ బ్యాగ్ ఏ పథకం ద్వారా అందించబడుతుంది.....
19.జగన్ అన్న వసతి దీవెన పథకం ద్వారా విద్యార్థులకు సంవత్సరమునకు ఎంత డబ్బులు జమ చేయబడుతుంది 20000 జగనన్న విద్యా కానుక లో ఎన్ని జతల స్కూల్ యూనిఫామ్ లు అందిస్తారు
20.: KGBV లు ఏ పధకం క్రింద నిర్వహించబడుతున్నాయి....
0 comments:
Post a Comment