స్కూళ్లలో బాత్రూమ్‌ల పర్యవేక్షణపై పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు-సీఎం జగన్ ఆదేశాలు.
రోడ్లు, తాగునీటి సరఫరాపై సీఎం సమీక్ష..
దీనిలో భాగంగా గ్రామసచివాలయంలో ఈ మొత్తం మురుగునీటి వ్యవస్ధ నిర్వహణతో పాటు ఆ సచివాలయ పరిధిలో ఉన్న స్కూళ్లలో బాత్రూమ్‌ల పర్యవేక్షణ కూడా పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు అప్పగించాలన్న సీఎం
స్కూల్స్‌లో హెడ్‌మాష్టారుతో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా ఈ బాధ్యతలు తీసుకోవాలి
పాఠశాల విద్యాశాఖతో కూడా సమన్వయం చేసుకోవాలన్న సీఎం
0 comments:
Post a Comment