TIS MEO/HM Confirmation ఎలా చేయాలి?

TIS MEO/HM Confirmation

1.TIS- Individual profiles అన్నీ సంబంధిత MEO/HM  (simply DDOs) లాగిన్ లకు అప్లోడ్ చేయబడ్డాయి.

2. Route Map:

----> Login

---> Services

----> Staff

---->Select school

----> Get details

---->cadre strength నందు Teacher details.



TIS MEO/HM Confirmation ఎలా చేయాలి?

3. Teacher details నందు ఆ పాఠశాల లోని ఉపాధ్యాయుల  జాబితా వస్తుంది.

ప్రతి ఉపాధ్యాయుని వివరాలు ఎదురుగా Edit ఆప్షన్ కనబడుతుంది.Edit నొక్కితే ఆ ఉపాధ్యాయుని profile ఓపెన్ అవుతుంది. నాలుగు విండోలలో confirm బటన్ ఉంటుంది.

సంబంధిత అధికారి ఉపాధ్యాయుని సర్వీసు పుస్తకం ఆధారంగా ఆయా ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాలు పరిశీలించి, తప్పులేమైనా ఉంటే సరిచేసి,కింద ఉన్న confirm బటన్ ద్వారా ఈ విండో వివరాలు ధృవీకరించాలి.

అలాగే మిగిలిన మూడు విండోలూ ధృవీకరణ చేయాలి.

 4. ఒక ఉపాధ్యాయ ప్రొఫైల్ ధృవీకరణ చేయగానే Teacher details నందు వారి పేరు ఎదురుగా ఉన్న Edit బటన్ Green colour లోకి మారిపోతుంది.

5. MEO/HM కన్పామ్ చేసిన టీచర్ ప్రొఫైల్ DEO లాగిన్ కి అందజేయడం జరుగుతుంది.మరియు సంబంధిత అధికారి ఒకసారి మాత్రమే కన్ఫామ్ చేయగలరు.

https://studentinfo.ap.gov.in/

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top