Teachers Promotions & Transfers | బదిలీలు, పదోన్నతులు పాత జిల్లా స్థాయిలోనే?
ప్రభుత్వం ఇటీవల జిల్లాలో విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ గురించి ఉపాధ్యాయులు ఆందోళన నెలకొని ఉన్నాయి.13 జిల్లాల నుంచి 26 జిల్లాలుగా పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు అంశం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ప్రెసిడెన్షి యల్ ఆర్డర్ వచ్చే వరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులు పాత జిల్లా స్థాయిలోనే కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
0 comments:
Post a Comment