SLAS-2022 (State Learning Achievement Survey) రాష్ట్రంలో 4 , 6 , 8 తరగతుల విద్యార్థులకు SLAS సర్వే Rc.22

SALT (Supporting Andhra's Learning Transformation) లో భాగంగా రాష్ట్రంలో ఎంపిక చేయబడిన అన్ని పాఠశాలల్లో 4 , 6 , 8 తరగతుల విద్యార్థులకు ది.21.04.2022 న SLAS-2022 (State Learning Achievement Survey) నిర్వహించనున్నట్లు SCERT AP సంచాలకులు శ్రీ బి. ప్రతాప్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేసారు.


SLAS-2022 (State Learning Achievement Survey) రాష్ట్రంలో 4 , 6 , 8 తరగతుల విద్యార్థులకు SLAS సర్వే Rc.22 

👉 ప్రతి విద్యార్థి 3 కాంబో లలో సర్వే చేయబడతాడు

👉 ప్రతి కాంబో లో 2 సబ్జెక్టులు ఉంటాయి

కాంబో 1 : గణితం , ఆంగ్లం

కాంబో 2 : తెలుగు , ఆంగ్లం

కాంబో 3 : గణితం  , తెలుగు

👉 సర్వే ఆబ్జెక్టివ్ , MCQ , OMR ల ద్వారా చేయబడును

👉 సర్వే తెలుగు మరియు ఆంగ్ల మాద్యమాలలో నిర్వహిస్తారు.

👉 ది.21.04.2022 న రెండు సెషన్ లలో (ఉదయం & మధ్యాహ్నం) సర్వే నిర్వహిస్తారు.

సెషన్ 1 : మూడు కాంబో లు

 10 am - 11.30 am : 4 వ తరగతి

10 am - 12 pm : 6,8 తరగతులు

సెషన్ 2 : మూడు కాంబో లు

1 pm - 2.30 pm : 4 వ తరగతి

1 pm - 3 pm  : 6,8 తరగతులు

విద్యార్థుల ప్రశ్నావళి : 3.15 pm - 3.45 pm

👉 సర్వే కొరకు ఎంపిక చేయబడిన పాఠశాలలు ఆ రోజున 9 am నుండి 4 pm వరకు పనిచేయవలెను

( 4 , 6 , 8తరగతులు మినహా మిగిలిన తరగతులు ఒంటిపూట బడుల పనివేళలను పాటించాలి.)

👉 సర్వే జరుగు పాఠశాలల్లో ఆ రోజున పాఠశాల అసెంబ్లీ జరుగబోదు.

👉 పాఠశాల ప్రశ్నావళి & ఉపాధ్యాయుని ప్రశ్నావళి సర్వే జరుగు రోజున సంబంధిత HM & ఆయా తరగతుల ఉపాధ్యాయులు నింపవలెను.

👉 సర్వే కు ఎంపిక చేయబడిన పాఠశాలల జాబితా ది.18.04.2022 న ఆయా జిల్లాల DEO లచే ప్రకటించబడును.

Download Complete SLAS Test 2022 Details

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top