PAYROLL లో Arrear bills చేసుకోవచ్చు....Pay Roll కు సంబంధించిన తాజా సమాచారం

PAYROLL లో Arrear bills చేసుకోవచ్చు....Pay Roll కు సంబంధించిన తాజా సమాచారం

ఒక నెలకు మాత్రమే బిల్లు పెట్టవచ్చు.కానీ ఒక నెల కంటే ఎక్కువ పిరియడ్ ఉంటే accept చేయడం లేదు.(ఇది మార్చుతారేమో చూద్దాం)

47,Payslip(Bill) జనరేట్ అవుతాయి. కానీ To be drawn,Already drawn difference statement మాత్రం మనం మాన్యువల్ గా తయారు చేసుకోవాలి.

January HRA arrears కొరకు Proc no & Date దగ్గర GO No-27,Fin(PC-TA) Dept,Dt.20.2.22 అని వేస్తే సరిపోతుంది.

బిల్లు నెంబర్ జనరేట్ కావడానికి కొంత టైం పడుతుంది.....

PAYROLL లో SUPPLEMENTARY BILLS చేయడానికి ప్రస్తుతానికి అవకాశం ఇవ్వలేదు.

మనం ఫిబ్రవరి నుండి PayRoll లో జీతాల బిల్లులు ప్రిపేర్ చేస్తున్నాము.

ఫిబ్రవరి, మార్చి నెలలలో ఎవరికైనా రెగ్యులర్ జీతం బిల్లులో జీతం పెట్టకపోతే వారి డేటా మాత్రమే రావచ్చు.ప్రస్తుతానికి SUPPLEMENTARY EMPLOYEES DATA NOT AVAILABLE అని వస్తుంది.

ఫిబ్రవరి కంటే ముందు ఉన్న జీతం బిల్లులు,లీవ్ పిరియడ్ బిల్లులు పెట్టడం కోసం  కూడా అవకాశం ఇస్తారు.

Surrender Leave Tab తీసేశారు. మళ్లీ enable చేస్తారు.

Site ఇంకా పూర్తి స్థాయిలో update చేయలేదు.Site Interface ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు.కాబట్టి వేచి చూడండి. అన్ని ఆప్షన్స్ ఇస్తారు..

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top