నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీ చెన్నైలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(NLC)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: ౩౦౦
*దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2022 మార్చి 28
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఎప్రిల్ 11
*ఇందులో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*వివిధ విభాగాల్లో ఈ పోస్టులు వేకన్సీ ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, మైనింగ్, జియాలజీ, కంట్రోల్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్, కెమికల్, కంప్యూటర్, ఇండిస్ట్రియల్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి బీటెక్ పాసై ఉండాలి. అలాగే వాలిడ్ గేట్ 2022 స్కోర్ ఉండాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nlcindia.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు
0 comments:
Post a Comment