Students అటెండెన్స్ యాప్..Students అటెండెన్స్ యాప్ ప్రస్తుతానికి పనిచేయట్లేదు. ఎప్పటిలాగానే యథావిధిగా పనిచేయాలంటే ఈ క్రింది విధంగా చేయండి...
https://studentinfo.ap.gov.in/
ఈ సైట్లో చైల్డ్ ఇన్ఫో యూజర్ ఐడీ, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి
లాగిన్ అయిన వెంటనే పాస్వర్డ్ మార్చుకోమని కనిపిస్తుంది.
పాస్వర్డ్ మార్చినాక, Students అటెండెన్స్ యాప్ లో మార్చిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి, Data Sync చేయాలి.
అప్పుడు యాప్ ఎప్పటిలాగానే యథావిధిగా పనిచేస్తుంది.
0 comments:
Post a Comment