అమ్మఒడి పథకం లబ్ధిదారులు ఆధార్ను గ్రామ , వార్డు సచివాలయాల్లో బ్యాంకు ఖాతాలకు లింకు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది . చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల తల్లి ఆధార్ నంబరుకు లింకు చేసిన బ్యాంకు ఖాతా నంబరును మాత్రమే నమోదు చేయాలని సూచించింది . విద్యార్థుల వివరాలను సరిదిద్దుకోవాలని పేర్కొంది .
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment