కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలనే విలీనం చేయాలని ప్రతిపాదించామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలి పారు. విజయనగరం జిల్లా గరివిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 1.28 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులు ఏ సమస్య చెప్పినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు బొత్స ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment