కామ్రేడ్స్!
సరెండర్ లీవ్ పేరుతో కొంతమంది నిబంధనల పేరిట మేసేజ్ పెడుతున్నారు. 15 రోజులు కావాలంటే 30 రోజులు ఉండాలని, 30 రోజులు కావాలంటే 60 రోజులు ఉండాలని AG వారు పేర్కొన్న రూల్ 5(1) మనవి కావు. విశాఖ ఉక్కు కర్మాగారం పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల ఎర్నెడ్ లీవ్ నిబంధనలు. ఇవి మనకు వర్తించవు. వీటిపై గతంలోనే రిప్రజెంట్ చేశాము. జిల్లాలలో కూడా మన నాయకత్వం రెప్రజెంట్ చేశారు. ఏ STO అయినా ఆబ్జెక్ట్ చేస్తే వెంటనే DTO ను సంప్రదించండి.....
0 comments:
Post a Comment