ఐబీలో 155 పోస్టులకు నోటిఫికేషన్

 భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు: బీటెక్/బీఈ/మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి.

ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్లైన్లో

దరఖాస్తుకు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 16, 2022 దరఖాస్తులకు చివరి తేదీ: మే 7, 2022 

వెబ్సైట్: www.mha.gov.in

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top