TS News | నెల 16 నుంచి ఏప్రిల్ 23 తేదీ వరకు ఒక పూట బడులు
హైదరాబాద్: ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 23 తేదీ వరకు రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ తెలిపింది.ఇందుకు గాను స్కూలు వేళలను మార్పు చేసింది. ఉదయం గం. 7:45 నుంచి మధ్యాహ్నం గం.12:00 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఒంటిపూటకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
0 comments:
Post a Comment