Pay Roll portal లో Arrear Bill చేయటానికి Tile Insert చేయబడినది.
Jan 2022 pay Bill లలో Increment తీసుకొనని వారు,Jan 2022 Bill లో Salary పొందని వారు ఈ Tile ద్వారా Bill Submit చేయవచ్చును
>ఈ బిల్లు చేయుటకు. కారణము ను ప్రస్తావిస్తూDDO Proceedings copy ను Upload చేసి Biometric Authentication తో CFMS లోకి Push చేయాలి
>CFMS లోకి DDO వచ్చిన తర్వాత,Arrear Bill తో పాటు Proceedings, Jan 2022 Slip,Dec Bill copy లనుకూడా Upload చేసి Thumb తో Submit చేయవలెను.
0 comments:
Post a Comment