Parilsha Pe Charcha Programme On 01.04.22 @11am

 పరీక్ష పే చర్చ కార్య క్రమం తప్పక వీక్షించండి : భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోడీ గారు దేశంలోని  విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రానున్న పరీక్షలకు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ ఒకటో తేదీ ఉదయం 11 గంటల నుండి లైవ్ ప్రసారం కానున్నది. కావున పరీక్షల పండుగకు సిద్ధమగుచున్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, అట్లే ఈ పరీక్ష పండుగకు విద్యార్థులను సన్నద్ధం చేసిన ఉపాధ్యాయులు యావన్మంది ఈ లైవ్ ప్రోగ్రామ్ ని వీక్షించాలి..




Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top