RJD కాకినాడ వారు RC No: spl/A5 Dated: 28-03-2022
100 రోజు LIP కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31 నాటికి 100 రోజులు ముగుస్తున్నందున ఏప్రిల్ 1వ తేదీన "LIP గ్రాండ్ టెస్ట్" నిర్వహించుటకు నిర్ణయిస్తూ మార్గదర్శకాల సర్క్యులర్ జారీ చేసిన గౌ.RJD కాకినాడ వారు.
PS విద్యార్థులకు 20 మార్కులకు, UP / HS విద్యార్థులకు 30 మార్కులకు LIP గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడును
ఏప్రిల్ 6 నాటికి హెచ్ఎంలు మార్కుల రిపోర్ట్ సబ్మిట్ చేయవలెను
గ్రాండ్ టెస్టులో టాప్ మార్కులు సాధించినవారికి జోనల్ స్థాయికి పంపబడును
ఒకరి కంటే ఎక్కువ మంది టాప్ మార్కులు సాధించిన యెడల ఆంగ్లంలో వచ్చిన మార్కులను పరిగణించి జోనల్ కు పంపబడును
ఆంగ్లంలో సమాన మార్కులు వస్తే హిందీ మార్కులు పరిగణించెదరు
హిందీలోనూ సమానంగా వస్తే దస్తూరిని పరిగణించి జోనల్ కు పంపెదరు
0 comments:
Post a Comment