Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
(APSWREIS), తాడేపల్లి, గుంటూరు జిల్లా 2022-23 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నందు ప్రవేశము కొరకు ప్రకటన
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలోను | మరియు IIT/NEET Academy అందు 2022-2023 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నందు ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను తేది: 08-03-2022 నుండి 31-03-2022 వరకు https://apgpcet.apcfss.in/Inter ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. ఇతర సమాచారం కొరకు https://apgpcet.apcfss.in/Inter వెబ్ సైట్ను సందర్శించగలరు. Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా ఏదైనా Dr. B.R. అంబేడ్కర్ విద్యాలయాల ప్రధానాచార్యులను (Principals) గాని సంప్రదించగలరు. ప్రవేశ పరీక్ష తేది: 24-04-2022. DIPR No. 724PP/CL/Advt/1/1/2021-22 కార్యదర్శి
Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
(APSWREIS), తాడేపల్లి, గుంటూరు జిల్లా
2022-23 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2022-2023 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతిలో (ఇంగ్లీష్ మాధ్యమం) ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేది: | 08-03-2022 నుండి 31-03-2022 వరకు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. ఇతర సమాచారం కొరకు https://apgpcet.apcfss.in వెబ్సైట్ను సందర్శించగలరు. Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయ అధికారులను (District Coordinators) లేదా ఏదైనా Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను (Principals) గాని సంప్రదించగలరు. ప్రవేశ పరీక్ష తేది: 24-04-2022. DIPR No. 723PP/CL/Advt/1/1/2021-22 కార్యదర్శి
0 comments:
Post a Comment