సంక్షేమ పథకాల క్యాలెండర్ ఇలా..
☛ 2022.. ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు
☛ మేలో విద్యా దీవెన, అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్య్సకార భరోసా
☛ జూన్‌లో అమ్మ ఒడి పథకం
☛ జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు.
☛ ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్, నేతన్న నేస్తం.
☛ సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత
☛ అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా
☛ నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు
☛ డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు
☛ 2023.. జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు పథకాలు
☛ ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు
☛ మార్చిలో వసతి దీవెన అమలు
0 comments:
Post a Comment