పెన్షనర్లకు రావాల్సిన డిఆర్ ఎరియర్ వివరాలు.

పెన్షనర్లకు రావాల్సిన డిఆర్ ఎరియర్ వివరాలు.

మొదటి బకాయి:-

జులై, 2018 నుండి 27.248% నుంచి 30.392% కు డిఆర్ పెరిగింది. ఈ పెరిగిన డిఆర్ 3.144%. దీనిని మన పెన్షన్ లో జనవరి, 2021 నుంచి చెల్లించారు. జులై, 2018 నుంచి డిసెంబరు, 2020 వరకు 30 నెలల బకాయి రావాల్సి ఉంది.

రెండవ బకాయి:-

 జనవరి, 2019 నుండి 30.392% నుంచి 33.536% కు డిఆర్ పెరిగింది. (ఈ 33.536% డిఆర్ పిఆర్సిలో మెర్జ్ అయింది.) ఈ పెరిగిన డిఆర్ 3.144%. దీనిని మన పెన్షన్ లో జులై, 2021 నుంచి చెల్లించారు. జనవరి, 2019 నుంచి జులై, 2021 వరకు 30 నెలల బకాయి రావాల్సి ఉంది.

మూడవ బకాయి:-

పార్ట్ 1 జులై, 2019 నుండి 33.536% నుంచి 35.108% కు డిఆర్ పెరిగింది. ఈ పెరిగిన డిఆర్ 1.572%. దీనిని మనకు చెల్లించలేదు. నూతన పిఆర్సిలో ఆర్థిక లాభం ఏప్రిల్, 2020 నుంచి అమలవుతోంది. కనుక ఈ డిఆర్  జులై, 2019 నుండి మార్చి, 2020 వరకు 9 నెలల బకాయి రావాల్సి ఉంది.


మూడవ బకాయి:-పార్ట్ 2 నూతన పిఆర్సిలో జులై, 2019 నుండి 7.28% డిఆర్ వచ్చింది. దీనిని మనకు చెల్లించాలి. నూతన పిఆర్సిలో ఆర్థిక లాభం ఏప్రిల్, 2020 నుంచి అమలవుతోంది. కనుక ఈ డిఆర్  ఏప్రిల్, 2020 నుండి డిసెంబర్, 2020 వరకు 21 నెలల బకాయి రావాల్సి ఉంది

 ఒక్కొక్క బకాయి 30 నెలల చొప్పున రావాల్సి వుంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top