ఏప్రిల్ నెల బ్యాంక్ సెలవుల జాబితా
ఏప్రిల్ 1- 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్ క్లోజింగ్ డే. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
ఏప్రిల్ 2- ఉగాది(తెలుగు నూతన సంవత్సరం), గుడిపడ్వా. తెలంగాణ, అంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు సెలవులో ఉంటాయి.
ఏప్రిల్ 3- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 4- సర్హుల్ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 9- రెండో శనివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 10- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 14- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి, మహవీర్ జయంతి, వైశాఖి, తమిళ నూతన సంవత్సరం, బిజు ఫెస్టివల్, బోగ్ బిహు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 15- గుడ్ ఫ్రైడే, బెంగాలి న్యూ ఇయర్, హిమాచల్ డే, విషు(దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 16- బోగ్ బిహు
ఏప్రిల్ 17- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 21- గరియా పూజ
ఏప్రిల్ 23- నాలుగో శనివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 24- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 29- శాబ్-ఐ-ఖదర్/ జుమాత్-ఉల్-విదా
0 comments:
Post a Comment