సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

 అఖిల భారత సైనిక పాఠశాలల (2022-23) ప్రవేశ పరీక్షలో భాగంగా కోరుకొండ పాఠశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైనట్లు ప్రిన్సిపల్ కర్నల్ - అరుణ్ కులకర్ణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోరుకొండ పాఠశాలకు ఎంపికైన విద్యార్థుల జాబి తాను www.sainikschoolkorukonda.org వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. వివరాలకు 08922-246150 లో సంప్రదించాలన్నారు.


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top