APGLI Final Payment Calculator:
*APGLI వారి అఫిషియల్ వెబ్సైట్లో ఫైనల్ పేమెంట్ కాలిక్యులేటర్ అందుబాటులోనికి వచ్చింది
*చందాదారుల యొక్క APGLI బాండ్ లు ఎన్ని ఉన్నాయో అన్నింటి వివరాలు తెలుసుకోవచ్చు
*ప్రతి బాండ్ హామీ మొత్తం ఎంతో తెలుసుకోవచ్చు.
*ఏ బాండ్ ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుందో తెలుసుకోవచ్చు
*అన్ని బాండ్ల యొక్క మొత్తం ఫైనల్ చెల్లింపు మొత్తం ఎంతో తెలుసుకోవచ్చు.
http://www.apgli.ap.gov.in/Final_Payment.html
0 comments:
Post a Comment