ఏటా మార్చి 15నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. అయితే ఈసారి ఒంటిపూట బడులు ఆలస్యం కానున్నాయి. పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఒంటిపూట బడులను ఆలస్యంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్య కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ నుంచి ఒంటిపూట బడులు పెడతారని సమాచారం.
0 comments:
Post a Comment