ఆంధ్రప్రదేశ్‌లో 16 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు.శనివారం వారు మాట్లాడుతూ.. కొత్త జిల్లాల పునర్విభజన కసరత్తు దాదాపుగా పూర్తయిందన్నారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి తుది నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ముందుగా అనుకున్న విధంగా 11 రెవెన్యూ డివిజన్లు కాకుండా అదనంగా మరో 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment