మే 13 నుంచి ‘పది’ మూల్యాంకనం

పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం మే 13 నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు అయిన నాలుగు రోజుల్లోనే జవాబు పత్రాల మూల్యా కనం ప్రారంభించి మే 22 వరకు నిర్వహిస్తారు. స్పాట్ వాల్యుయేషన్కు 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top