TIS లో 4 విండోస్ (Persanal, Education, Appointment, Transfer) సబ్మిట్ చేసిన తర్వాత కూడా రిపోర్ట్స్ లో నో డేటా ఫౌండ్ అని చూపిస్తుంటే , మన స్కూల్ లాగిన్ లో కేడర్ strength ను అప్డేట్ చేస్తే వెంటనే రిపోర్ట్స్ లో TIS ను మనం పూర్తి చేసినట్లు చూపిస్తుంది.
👉మరొక విషయం TIS లో ఎలాంటి ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ లేదు.
👉4 డీటైల్స్ ను వేటికవే సబ్మిట్ చేయాలి.
👉అలా చేస్తే ఫైనల్ సబ్మిట్ చేసినట్లే.
👉సబ్మిట్ చేసిన కూడా మనం నమోదు చేసిన డీటైల్స్ కనిపించలేదు అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు.అది సర్వర్ ప్రాబ్లెమ్ వల్ల అలా చూపిస్తుంది.
👉కేడర్ strength అప్డేట్ చేసేటప్పుడు మన పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు వివరాలు మొదట కనిపించాలి.
👉అలా కనిపించక పోతే పెండింగ్ పై క్లిక్ చేసి మన ట్రెజరీ ఐడీ ఎంటర్ చేసి గెట్ డీటైల్స్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.
తాజా సమాచారం కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి......
https://chat.whatsapp.com/GaU9GyKYzMZEx7e1Bwzvgw
Teacher Information System More Details
0 comments:
Post a Comment