Swachh Vidyalaya Puraskar Important Links & Website details
1. Registration, Survey, Final Submission కొరకు
https://school.swachhvidyalayapuraskar.com
2. Swachh Vidyalaya Puraskar* app లో గాని, Website లో గాని Final Submit అయిన తరువాత తప్పనిసరిగా వివరాలు submit చేయ వలసిన LINK..
https://forms.gle/8NCuEzTp7T7u4Rx19
ఒక వేళ ఏవైనా Technical Problem వలన Final Submit కాకపోయినా కూడా ఆ సమస్యను కూడా పై Link లో submit చేయవలెను...
3. State Dash Board link
పై Google link లో ఎవరు submit చేశారో తెలుసుకొనుట కొరకు..
https://datastudio.google.com/s/mMY9BhYVGjA
పై Link click చేసి జిల్లా, Mandal select చేసి, School వివరాలు తెలుసుకోవచ్చు.
SVP site / app లో submit అయి ఈ Dashboard లో లేకపోతె, వెంటనే submit చేయించవచ్చును....
4. National Dash Board లో ఎన్ని Schools Submit అయినాయో తెలుసుకొనుటకు
https://swachhvidyalayapuraskar.com/svpdashboard2122
0 comments:
Post a Comment