School Maintenance Fund(SMF):
SMF విడుదలల కోసం సీలింగ్ పరిమితులు:
• హైస్కూల్ రోల్ (>) 1500 – Rs. 75,000
• హై స్కూల్ రోల్ 1001 నుండి 1500 - Rs. 60,000
• హైస్కూల్ రోల్ 501 నుండి 1000 - Rs. 40,000
• హైస్కూల్ రోల్ 201 నుండి 500 - Rs. 20,000
• హైస్కూల్ రోల్ (<) 200 కంటే తక్కువ – Rs.15,000
• ప్రాథమిక పాఠశాల/UPS రోల్ (>) 200 కంటే ఎక్కువ – Rs.15,000
• ప్రాథమిక పాఠశాల/UPS రోల్ (<) 200 కంటే తక్కువ లేదా సమానం - రూ 10,000
పై సీలింగ్ అమౌంట్ ను అనుసరించి Phase 1 Nadu Nedu schools సంబంధిత HMs and Sachivaalayam Engineers కలిసి చిన్న చిన్న మరమ్మతుల estimation ను STMS App లో HM login లో వెంటనే వేయాలి.
0 comments:
Post a Comment